Nee Dayaloo Nennuna నీ దయలో నేన్నున్న ఇంతకాలం
Song Lyrics
నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం (2)
నీ దయ లేనిదే నేనేమౌదునో (2)
తెలియదయ్యా… ||నీ దయలో||
1. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)
నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగా
నీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని
నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని ||నీ దయలో||
2. నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు
అపవాది కోరలకు అంటకుండ దాచావు (2)
నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము
ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు
నీ పాదాల చెంతనే నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని ||నీ దయలో||
Album Neelo Nilavaalani
Lyrics & Tune Bro Badde Heaven Babu
Music JK CHRISTOPHER
Singer Sharon Philip
Mix & Mastered by Sam k Srinivas
Melody Digi Studio
Video by Sam, Surya & Lillian
Video Edited by Lillian Christopher
#SharonSisters
#JKChristopher
#SharonPhilip
#LatestTeluguChristiansongs2019
#newTeluguChristiansongs
#LillianChristopher
#PhilipGariki
#HanaJoyce
#NissiJohn
#JoshuaGariki
#HeavenBabuBadde