Aanandame Paramaanandame Song Lyrics
Lyrics in Telugu
ఆనందమే పరమానందమే
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో “2”
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము “2” (ఆనందమే)
1. పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే
జీవ జలములు త్రాగనిచ్చితివే “2”
నా ప్రాణమునకు సేదదీర్చితివి
నీతియు శాంతియు నాకిచ్చితివే “2” (ఆనందమే)
2. గాఢాంధకారము లోయలలో నేను
సంచరించినా దేనికి భయపడను “2”
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే “2” (ఆనందమే)
3. నా శత్రువుల ఎదుటే నీవు
నాకు విందును సిద్ధము చేసావు “2”
నీతో నేను నీ మందిరములో
నివాసము చేసెద చిరకాలము “2” (ఆనందమే)
Lyrics in English
Aanandame Paramaanandame
Aashrayapuramaina Yesayyaa Neelo “2”
Aapathkaalamulannitilo Aadarinchina
Akshayudaa Neeke Sthothramu “2” (Aanandame)
1. Pachchika Gala Chotla Parunda Jesithive
Jeeva Jalamulu Thraaganichchithive “2”
Naa Praanamunaku Sedadeerchithive
Neethiyu Shaanthiyu Naakichchithive “2” (Aanandame)
2. Gaadaandhakaaramu Loyalalo Nenu
Sancharinchinaa Deniki Bhayapadanu “2”
Nee Duddu Karrayu Nee Dandamunu
Anudinam Anukshanam Kaapaadune “2” (Aanandame)
3. Naa Shathruvula Yedute Neevu
Naaku Vindunu Siddhamu Chesaavu “2”
Neetho Nenu Nee Mandiramulo
Nivaasamu Cheseda Chirakaalamu “2” (Aanandame)