Aaraadhinchedamu Yesayya Song Lyrics
Lyrics in Telugu
ఆరాధించెదము యేసయ్య నామమును
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము “2”
ఆరాధన ఆరాధన ఆరాధనా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా “2” (ఆరాధించెదము)
1. ఆది యందు ఉన్న దేవుడు
అద్భుతాలు చేయు దేవుడు “2”
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు “2”
అద్వితీయ సత్య దేవుడు
యేసయ్య అద్వితీయ సత్య దేవుడు “2” (ఆరాధన ఆరాధన)
2. మోక్షము నిచ్చు దేవుడు
మహిమను చూపు దేవుడు “2”
మోషే దేవుడు మాట్లాడే దేవుడు “2”
మహిమ గల దేవుడు నిత్య దేవుడు
యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు “2” (ఆరాధన ఆరాధన)
3. దాహము తీర్చు దేవుడు
ధన ధాన్యములిచ్చు దేవుడు “2”
దావీదుకు దేవుడు దానియేలు దేవుడు “2”
ధరణిలోన గొప్ప దేవుడు
యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు “2” (ఆరాధన ఆరాధన)
Lyrics in English
Aaraadhinchedamu Yesayya Naamamunu
Parishuddha Sanghamugaa Anni Velalaa Memu “2”
Aaraadhana Aaraadhana Aaraadhanaa
Hallelujah Hallelujah Hallelujah “2” (Aaraadhinchedamu)
1. Aadi Yandu Unna Devudu
Adbhuthaalu Cheyu Devudu “2”
Abrahaamu Devudu Aathmayaina Devudu “2”
Advitheeya Sathya Devudu
Yesayya Advitheeya Sathya Devudu “2” (Aaraadhana Aaraadhana)
2. Mokshamu Nicchu Devudu
Mahimanu Choopu Devudu “2”
Moshe Devudu Maatlaade Devudu “2”
Mahima Gala Devudu Nithya Devudu
Yesayya Mahima Gala Devudu Nithya Devudu “2” (Aaraadhana Aaraadhana)
3. Daahamu Theerchu Devudu
Dhana Dhaanyamulichchu Devudu “2”
Daaveeduku Devudu Daaniyelu Devudu “2”
Dharanilona Goppa Devudu
Yesayya Dharanilona Goppa Devudu “2” (Aaraadhana Aaraadhana)