Aashrayamaa Aadhaaramaa Song Lyrics
Lyrics in Telugu
ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా
నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా “2”
నిను విడచి నేనుండలేను
క్షణామైనా నే బ్రతుకలేను “2” (ఆశ్రయమా)
1. కష్ట కాలములు నన్ను కృంగదీసినను
అరణ్య రోదనలు నన్ను ఆవరించినను “2”
నా వెంటే నీవుండినావు
నీ కృపను చూపించావు “2” (ఆశ్రయమా)
2. భక్తిహీనులు నాపై పొర్లిపడినను
శత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను “2”
నా వెంటే నీవుండినావు
కాపాడి రక్షించినావు “2” (ఆశ్రయమా)
3. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను
బంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను “2”
నా వెంటే నీవుండినావు
దయచూపి దీవించినావు “2” (ఆశ్రయమా)
Lyrics in English
Aashrayamaa Aadhaaramaa Neeve Naa Yesayyaa
Naa Durgamaa Naa Shailamaa Neeve Naa Yesayyaa “2”
Ninu Vidachi Nenundalenu
Kshanamainaa Ne Brathukalenu “2” (Aashrayamaa)
1. Kashta Kaalamulu Nannu Krungadeesinanu
Aranya Rodhanalu Nannu Aavarinchinanu “2”
Naa Vente Neevundinaavu
Nee Krupanu Choopinchinaavu “2” (Aashrayamaa)
2. Bhakthiheenulu Naapai Porlipadinanu
Shathru Sainyamu Nannu Chutti Muttinanu “2”
Naa Vente Neevundinaavu
Kaapaadi Rakshinchinaavu “2” (Aashrayamaa)
3. Marana Paashamulu Nannu Chuttukonagaanu
Bandhu Snehithulu Nannu Baadhapettinanu “2”
Naa Vente Neevundinaavu
Dayachoopi Deevinchinaavu “2” (Aashrayamaa)