Ae Baadha Ledu Ae Kashtam Ledu Song Lyrics
Lyrics in Telugu
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
దిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగా
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ “2” (ఏ బాధ)
1. ఎర్ర సంద్రం ఎదురొచ్చినా
యెరికో గోడలు అడ్డొచ్చినా
సాతాను శోధించినా
శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా (దిగులేల)
2. పర్వతాలు తొలగినా
మెట్టలు తత్తరిల్లినా
తుఫానులు చెలరేగినా
వరదలు ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగా
నమ్ము ఇది నమ్ము యెహోవా యీరే కదా (దిగులేల)
Lyrics in English
Ae Baadha Ledu Ae Kashtam Ledu Yesu Thodundagaa
Ae Chintha Ledu Ae Nashtam Ledu Prabhuve Manakundagaa
Digulela O Sodaraa Prabhuve Manakandagaa
Bhayamela O Sodaree Yese Manakundagaa
Hallelooya Hallelooya Hallelooya – Hallelooya “2” (Ae Baadha)
1. Erra Sandram Edurochchinaa
Eriko Godalu Addochchinaa
Saathaanu Shodhinchinaa
Shathruvule Shaasinchinaa
Padaku Bhayapdaku Balavanthude Neekundagaa
Neeku Mari Naaku Immanuyelundagaa (Digulela)
2. Parvathaalu Tholaginaa
Mettalu Thaththarillinaa
Thuphaanulu Chelareginaa
Varadale Upponginaa
Kadaku Nee Kadaku Prabhu Yese Digi Vachchugaa
Nammu Idi Nammu Yehovaa Eere Kadaa (Digulela)