Ae Thegulu Nee Gudaaramu Song Lyrics
Lyrics in Telugu
ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా “2”
లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా “2”
1. ఉన్నతమైన దేవుని నీవు
నివాసముగా గొని
ఆశ్చర్యమైన దేవుని నీవు
ఆదాయ పరచితివి “2” (ఏ తెగులు)
2. గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిని
ఆత్మతోను వాక్యముతో
అనుదినము జయించెదను “2” (ఏ తెగులు)
3. మన యొక్క నివాసము
పరలోక-మందున్నది
రానైయున్న రక్షకుని
ఎదుర్కొన సిద్ధపడుమా “2” (ఏ తెగులు)
Lyrics in English
Ae Thegulu Nee Gudaaramu Sameepinchadayyaa
Apaayamemiyu Raane Raadu Raane Raadayyaa “2”
Lalallaalaalallaa Lalallaalaalallaa
Lalallaalaalallaa Lalallaa
1. Unnathamaina Devuni Neevu
Nivaasamugaa Goni
Aascharyamaina Devuni Neevu
Aadhaya Parachithivi “2” (Ae Thegulu)
2. Gorrepilla Rakthamutho
Saathaanun Jayinchithini
Aathmathonu Vaakyamutho
Anudinamu Jayinchedhanu “2” (Ae Thegulu)
3. Mana Yokka Nivaasamu
Paralokamandunnadi
Raanaiyunna Rakshakuni
Edurkona Siddhapadumaa “2” (Ae Thegulu)