Anandam Neelone Song Lyrics
Lyrics in Telugu
ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే – నాయేసయ్యా స్తోత్రార్హుడా (2)
అర్హతే లేనినన్ను ప్రేమించినావు
జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై (ఆనందం)
1. పదేపదే నిన్నే చేరగా – ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)
కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2)
కాపాడే కవచముగా – నన్ను ఆదరించిన
దివ్య క్షేత్రమా – స్తోత్ర గీతమా (ఆనందం)
2. నిరంతరం నీవే వెలుగుని – నిత్యమైన స్వాస్థ్యం నీదని (2)
నీసన్నిధి వీడక – సన్నుతించి పాడనా (2)
నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే – జీవ వాక్యమే (ఆనందం)
3. సర్వ సత్యమేనా మార్గమై – సంఘ క్షేమమేనా ప్రాణమై (2)
లోకమహిమ చూడక – నీజాడను వీడక (2)
నీతోనే నిలవాలి – నిత్య సీయోనులో
నీదర్శనం నా ఆశయం (ఆనందం)
Lyrics in English
Aanandam neelone – Aadhaaram neevega
Aasrayam neelone – Naa Yesayya, stotraarhuda (2)
Arhate leni nannu – preminchinaavu
Jeevintunilalo neekosame saakshaardhamai (Aanandam)
1. Padepade ninne cheraga.. Pratikshanam neeve dhyaasaga.. (2)
kalavaraala kotalo – Kanneti baatalo (2)
Kaapade kavachamuga – Nannu aadarinchina
Divyaksehetrama – Stotra geetama (Aanandam)
2. Nirantaram neeve velugani – Nityamaina swaasthyam needani (2)
Nee sannidhi veedaka – Sannutinchi paadana (2)
Neekorake dwhajametti ninnu prakatinchana
Satya vaakyame – Jeeva vaakyame (Aanandam)
3. Sarva satyamenaa maargamai – Sanghakeshemamena praanamai (2)
Lokamahima choodaka – Nee jaadanu veedaka (2)
Neetone nilavaali – nitya seeyonulo
Needarshanam Naa aashayam (Aanandam)
Credentials:
Album: Manoharuda
Produced by: Hosanna Ministries
Sung by: Pastor John Wesley
My fav Song With Fav Singer