Anthya Dinamula Yandu Song Lyrics
Lyrics in Telugu
అంత్య దినములయందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయా “2”
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము “2” (అంత్య)
1. కోతెంతో విస్తారము
కోసేడి వారు లేరు
యవ్వనులకు నీ పిలుపునిచ్చి
సేవకు తరలింపుము “2” (దేవా)
2. సౌలు లాంటి యవ్వనులు
దమస్కు మార్గము వెళ్లుచుండగా “2”
నీ దర్శనము వారికిచ్చి
పౌలు వలె మార్చుము “2” (దేవా)
3. సంసోను లాంటి యవ్వనులు
బలమును వ్యర్ధ పరచుచుండగా “2”
నీ ఆత్మ బలమును వారికిచ్చి
నీ దాసులుగా మార్చుము “2” (దేవా)
Lyrics in English
Anthya Dinamulayandu Aathmanu
Manushyulandari Meeda Kummarinchumayaa “2”
Devaa Yavvanulaku Darshanamu Kalugajeyumu “2” (Anthya)
1. Kothentho Visthaaramu
Kosedi Vaaru Leru
Yavvanulaku Nee Pilupunichchi
Sevaku Tharalimpumu “2” (Devaa)
2. Soulu Laanti Yavvanulu
Damasku Maargamu Velluchundagaa “2”
Nee Darshanamu Vaarikichchi
Poulu Vale Maarchumu “2” (Devaa)
3. Samsonu Laanti Yavvanulu
Balamunu Vyardhaparachuchundagaa “2”
Nee Aathma Balamunu Vaarikichchi
Nee Daasulugaa Maarchumu “2” “Devaa”