Bethlehemulo Sandadi Song Lyrics
Lyrics in Telugu
బెత్లెహేములో సందడి
పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని “2” (బెత్లెహేములో)
1. ఆకాశములో సందడి
చుక్కలలో సందడి “2”
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి “2” (బెత్లెహేములో)
2. దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి “2”
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి “2” (బెత్లెహేములో)
3. దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి “2”
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి “2” (బెత్లెహేములో)
Lyrics in English
Bethlehemulo Sandadi
Pashula Paakalo Sandadi
Shree Yesu Puttaadani
Maharaaju Puttaadani “2” (Bethlehemulo)
1. Aakaashamulo Sandadi
Chukkalalo Sandadi “2”
Velugulatho Sandadi
Mila Mila Merise Sandadi “2” (Bethlehemulo)
2. Doothala Paatalatho Sandadi
Samaadhaana Vaarthatho Sandadi “2”
Gollala Parugulatho Sandadi
Christmas Paatalatho Sandadi “2” (Bethlehemulo)
3. Daaveedu Puramulo Sandadi
Rakshakuni Vaarthatho Sandadi “2”
Gnaanula Raakatho Sandadi
Lokamanthaa Sandadi “2” (Bethlehemulo)