Bhajiyinthumu Raare Yesuni Song Lyrics
Lyrics in Telugu
భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో
గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో “2”
కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము “4” (భజియింతుము)
1. రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి
ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి “2”
సుందరుడగు యేసు నామం “2”
స్తుతించి భజించి పాడెదము (భజియింతుము)
2. పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు
పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు “2”
పాపముల వీడి యేసుని “2”
స్తుతించి భజించి పాడెదము (భజియింతుము)
Lyrics in English
Bhajiyinthumu Raare Yesuni Sthothra Geethamutho
Galamuletthi Keerthinthumu Shreshta Gaanamutho “2”
Koniyaadi Paadedamu Keerthinchi Pogadedamu “4” (Bhajiyinthumu)
1. Raaraaju Kreesthu Ramyamugaa Sevinchi
Prabhuvula Prabhuvunu Poojinchi Sthuthiyinchi “2”
Sundarudagu Yesu Naamam “2”
Sthuthinchi Bhajinchi Paadedamu (Bhajiyinthumu)
2. Paapamulanu Baapunu Prabhu Yesuni Raktha Dhaaralu
Paramuna Ninnu Cherchunu Prabhuni Divya Vaakkulu “2”
Paapamula Veedi Yesuni “2”
Sthuthinchi Bhajinchi Paadedamu (Bhajiyinthumu)