Bhayamu Chendaku Song Lyrics
Lyrics in Telugu
భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు “2”
భయము చెందకు నీవు
దిగులు చెందకు నీవు “2”
జీవమిచ్చిన యెహొవున్నాడు
ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు (భయము)
1. బబులోను దేశమందున
ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా “2”
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే “2”
నాల్గవ వాడు ఉండలేదా
ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా (భయము)
2. చెరసాలలో వేసినా
తన దేహమంతా.. గాయాలతో నిండినా “2”
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ “2”
భూకంపం కలుగ లేదా
ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా (భయము)
3. ఆస్తి అంతా పోయినా
తన దేహమంతా.. కురుపులతో నిండినా “2”
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె “2”
అని యోబు పలుక లేదా
ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా (భయము)
Lyrics in English
Bhayamu Chendaku Bhakthudaa
Ee Maaya Loka Chaayalu Choochinappudu “2”
Bhayamu Chendaku Neevu
Digulu Chendaku Neevu “2”
Jeevamichchina Yehovunnaadu
O Bhakthudaa.. Praanam Pettina Yesayyunnaadu (Bhayamu)
1. Babulonu Deshamanduna
Aa Bhakthulu Mugguru.. Bommanku Mrokkanandunaa “2”
Patti Bandhinchi Raaju Agnilo Padavesthe “2”
Naalgava Vaadu Undaledaa
O Bhakthudaa.. Naalgava Vaadu Undaledaa (Bhayamu)
2. Cherasaalalo Vesinaa
Thana Dehamanthaa.. Gaayaalatho Nindinaa “2”
Paadi Keerthinchi Poulu Seelalu Koniyaada “2”
Bhookampam Kaluga Ledaa
Aa Bhakthulu Mugguru.. Cheranundi Vidudala Kaaledaa (Bhayamu)
3. Aasthi Anthaa Poyinaa
Thana Dehamanthaa.. Kurupulatho Nindinaa “2”
Anni Ichchina Thandri Anni Theesuku Poye “2”
Ani Yobu Paluka Ledaa
O Bhakthudaa.. Ani Yobu Paluka Ledaa (Bhayamu)