Choochuchunna Devudavayyaa Song Lyrics
Lyrics in Telugu
చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు “2”
నీ పేరు మిటో ఎరుగనయ్యా “2”
నా పేరుతో నన్ను పిలిచావయ్యా “2” (చూచుచున్న)
1. శారాయి మాటలే విన్నాను
అబ్రహాము భార్యనై య్యాను “2”
ఈ అరణ్య దారిలో ఒంటరినై “2”
దిక్కులేక తిరుగుతున్న హాగరును
నేను హాగరును (చూచుచున్న)
2. ఇష్మాయేలుకు తల్లినైతిని
అయినవారితో త్రోసివేయబడితిని “2”
కన్నకొడుకు మరణము చూడలేక “2”
తల్లడిల్లిపోతున్న తల్లిని నేను
అనాథ తల్లిని నేను (చూచుచున్న)
3. పసివాడి మొరను ఆలకించావు
జీవజలములనిచ్చి బ్రతికించావు “2”
నీ సంతతిని దీవింతునని “2”
వాగ్దానమిచ్చిన దేవుడవు
గొప్ప దేవుడవు (చూచుచున్న)
Lyrics in English
Choochuchunna Devudavayyaa – Nannu Choochinaavu “2”
Nee Peru Emito Eruganayyaa “2”
Naa Perutho Nannu Pilichaavayyaa “2” (Choochuchunna)
1. Shaaraayi Maatale Vinnaanu
Abrahaamu Bhaaryanaipoyaanu “2”
Ee Aranya Daarilo Ontarinai “2”
Dikku Leka Thiruguthunna Haagarunu
Nenu Haagarunu (Choochuchunna)
2. Ishmaayeluku Thallinaithini
Ayina Vaaritho Throsi Veyabadithini “2”
Kanna Koduku Maranamu Choodaleka “2”
Thalladillipothunna Thallini Nenu
Anaatha Thallini Nenu (Choochuchunna)
3. Pasivaadi Moranu Aalakinchaavu
Jeeva Jalamulanichchi Brathikinchaavu “2”
Nee Santhathini Deevinthunani “2”
Vaagdhaanamichchina Devudavu
Goppa Devudavu (Choochuchunna)