Devaa Nee Goppa Kaaryamulan Song Lyrics
Lyrics in Telugu
దేవా నీ గొప్పకార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదం
నీ ఆశ్చర్యక్రియలను – పాడి కీర్తించెదం
హల్లెలూయా నా యేసురాజ
హల్లెలూయా నా ప్రాణనాథ “2”
స్తుతులు మహిమ ఘనత నీకే “2” (దేవా నీ)
1. శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
పరమును వీడి భువికరుదెంచి
కలువరి సిలువలో రక్తము కార్చి
నీదు కృపతో నను రక్షించిన
నీ దివ్య ప్రేమను అత్యధికముగా
స్మరింతున్ జీవిత కాలమంతా (దేవా నీ)
2. నీ కంటిపాపగా నన్ను కాచి
నీ చేతి నీడలో నన్ను దాచి
నీ అరచేతిలో నను చెక్కుకొని
నీదు సొత్తుగా నను చేసుకొని
అక్షయమైన నీ మధుర ప్రేమను
దీక్షతో ఇలలో చాటెదను (దేవా నీ)
Lyrics in English
Devaa Nee Goppa Kaaryamulan
Madin Thalachi Sthuthinchedam
Nee Aascharya Kriyalanu
Paadi Keerthinchedam
Halleluyaa Naa Yesu Raaja
Halleluyaa Naa Praana Naatha “2”
Sthuthulu Mahima Ghanatha Neeke “2” (Devaa Nee)
1. Shaashwatha Prematho Nanu Preminchi
Paramunu Veedi Bhuvikarudenchi
Kaluvari Siluvalo Rakthamu Kaarchi
Needu Krupatho Nanu Rakshinchina
Nee Divya Premanu Athyadhikamuga
Smarinthun Jeevitha Kaalamanthaa (Devaa Nee)
2. Nee Kantipaapaga Nannu Kaachi
Nee Chethi Needalo Nannu Daachi
Nee Arachethilo Nanu Chekkukoni
Needu Soththuga Nanu Chesukoni
Akshayamaina Nee Madhura Premanu
Deekshatho Ilalo Chaatedanu (Devaa Nee)