- Advertisement -
Christian LyricsDevuniki Sthothramu Gaanamu Song Lyrics

Devuniki Sthothramu Gaanamu Song Lyrics

Devuniki Sthothramu Gaanamu Song Lyrics

Lyrics in Telugu

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

1. యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రయేలీయులను పోగుచేయువాడని (దేవునికి)

2. గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని (దేవునికి)

3. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని (దేవునికి)

4. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని (దేవునికి)

5. దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి (దేవునికి)

6. ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని (దేవునికి)

7. పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును (దేవునికి)

8. గుర్రముల నరులందలి బలము నానందించడు
కృప వేడు వారిలో సంతసించువాడని (దేవునికి)

9. యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని (దేవునికి)

10. పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్
మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును (దేవునికి)

11. భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును (దేవునికి)

12. వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని
ఏ జనముకీలాగున చేసియుండలేదని (దేవునికి)

Lyrics in English

Devuniki Sthothramu Gaanamu Cheyutaye Manchidi
Manamandaramu Sthuthigaanamu Cheyutaye Manchidi

1. Yerushalemu Yehovaye Kattuchunnavaadani
Ishrayeleeyulanu Pogucheyuvaadani (Devuniki)

2. Gunde Chedarina Vaarini Baagucheyuvaadani
Vaari Gaayamulanniyu Kattuchunnavaadani (Devuniki)

3. Nakshathramula Sankhyanu Aayane Niyaminchunu
Vaatikanniyu Perulu Pettuchunnavaadani (Devuniki)

4. Prabhuvu Goppavaadunu Adhika Shakthi Sampannudu
Gnaanamunaku Aayane Mithiyu Lenivaadani (Devuniki)

5. Deenulaku Andaayene Bhakthiheenula Koolchunu
Sithaaraatho Devuni Sthuthulatho Keerthinchudi (Devuniki)

6. Aayana Aakaashamun Meghamulatho Kappunu
Bhoomikoraku Varshamu Sidhdhaparachuvaadani (Devuniki)

7. Parvathamulalo Gaddini Pashuvulaku Molapinchenu
Arachu Pillakaakulakunu Aahaaramu Thaaneeyunu (Devuniki)

8. Gurramula Narulandali Balamu Naanandinchadu
Krupa Vedu Vaarilo Santhasinchuvaadani (Devuniki)

9. Yerushalemu Yehovaanu Seeyonu Nee Devuni
Keerthinchumu Koniyaadumu Aanandinchuvaadani (Devuniki)

10. Pillala Naasheervadinchiyu Balaparachu Nee Gummamul
Manchi Godhumapantatho Ninnu Thrupthiganunchunu (Devuniki)

11. Bhoomiki Thanayaagnanu Ichchuvaadu Aayane
Vegamugamu Devuni Vaakyamu Parugeththunu (Devuniki)

12. Vaakyamunu Yaakobuku Theliyachesinavaadani
Ae Janamukeelaaguna Chesiyundaledani (Devuniki)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Subscribe Today

Christian Lyrics

Bible Messages

Verses by Topics

Apps and More

Get unlimited access to our EXCLUSIVE Content and our archive of subscriber stories.

Exclusive content

- Advertisement -

Latest article

More article

- Advertisement -
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

error: Google not allow this!
%d bloggers like this: