Dinamella Ne Paadinaa Song Lyrics
Lyrics in Telugu
దినమెల్ల నే పాడినా కీర్తించినా
నీ ఋణము నే తీర్చగలనా
కొనియాడి పాడి నీ సాక్షిగానే
ఇలలో జీవించనా (దినమెల్ల)
1. గాయపడిన సమయాన మంచి సమరయునిలా
నా గాయాలు కడిగిన దేవా
ఆకలైన వేళలో ఆహారమిచ్చి
నన్ను పోషించినావు దేవా “2”
నిను విడువనూ ఎడబాయననినా “2”
నా యేసయ్య (దినమెల్ల)
2. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ
నిన్ను పోలి నేను నడిచెదన్
వెనుకున్నవి మరచి ముందున్న వాటికై
సహనముతో పరుగెత్తెదన్ “2”
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము “2”
నేను పొందాలని (దినమెల్ల)
Lyrics in English
Dinamella Ne Paadinaa Keerthinchinaa
Nee Runamu Ne Theerchagalanaa
Koniyaadi Paadi Nee Saakshigaane
Ilalo Jeevinchanaa (Dinamella)
1. Gaayapadina Samayaana Manchi Samarayunilaa
Naa Gaayaalu Kadigina Devaa
Aakalaina Velalo Aahaaramichchi
Nannu Poshinchinaavu Devaa “2”
Ninu Viduvanoo Edabaayananinaa “2”
Naa Yesayya (Dinamella)
2. Naa Balaheenathayandu Naa Siluvanu Mosthoo
Ninnu Poli Nenu Nadichedan
Venukunnavi Marachi Mundunna Vaatikai
Sahanamutho Parugeththedan “2”
Unnatha Pilupunaku Kalugu Bahumaanamu “2”
Nenu Pondaalani (Dinamella)