Ee Tharam Yuvatharam Song Lyrics
Lyrics in Telugu
ఈ తరం యువతరం
ప్రభు యేసుకే అంకితం
నా బలం యవ్వనం
ప్రభు యేసుకే సొంతము
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు వార్త చాటుదాం
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం (ఈ తరం)
1. సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా
ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా
దేవుని సేవ వ్యాపారమాయే
ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు (రా సోదరీ)
2. నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా
యేసయ్య రాకడ సామీపమాయే
ఆ వార్త చాటను వేగిర రావే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు (రా సోదరీ)
Lyrics in English
Ee Tharam Yuvatharam
Prabhu Yesuke Ankitham
Naa Balam Yavvanam
Prabhu Yesuke Sonthamu
Raa Sodaree Raaraa Sodaraa
Prabhu Yesu Vaarthanu Chaatudaam
Raa Sodaree Raaraa Sodaraa
Prabhu Yesu Raajyamu Sthaapiddaam (Ee Tharam)
1. Suvaartha Seva Naanaatiki Challaaripoyegaa
Aathmala Sampada Mari Enduko Adugantipoyegaa
Devuni Seva Vyaapaaramaaye
Aathmala Rakshana Nirlakshyamaaye
Neevu Kaakapothe Inkevvaru
Nedu Kaakapothe Inkennadu (Raa Sodaree)
2. Nashinchipoye Aathmalu Enno Allaaduchundenugaa
Yesayya Prema Chaatinche Sainyam Bahu Thakkuvaayegaa
Yesayya Raakada Sameepamaaye
Aa Vaartha Chaatanu Vegira Raave
Neevu Kaakapothe Inkevvaru
Nedu Kaakapothe Inkennadu (Raa Sodaree)