Emundi Naalonaa Song Lyrics
Lyrics in Telugu
ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు
ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు “2”
ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా “2” (ఏ యోగ్యత)
1. మలినమైన దేహం
మార్పులేని మనస్సు
మనిషిగానే చేయరాని
కార్యములే చేసినానే “2” (ఏముంది)
2. పుట్టుకలోనే పాపం
పాపులతో సహవాసం
పలుమారులు నీ హృదయమును
గాయపరచితినయ్యా “2” (ఏముంది)
Lyrics in English
Ae Yogyathaa Leni Nannu Enduku Ennukunnaavu
Ae Arhathaa Leni Nannu Enduku Prathyekinchaavu “2”
Emundi Naalona – Emainaa Ivvagalanaa “2” (Ae Yogyathaa)
1. Malinamaina Deham
Maarpuleni Manassu
Manishigaane Cheyaraani
Kaaryamule Chesinaane “2” (Emundi)
2. Puttukalone Paapam
Paapulatho Sahavaasam
Palumaarulu Nee Hrudayamunu
Gaayaparachithinayyaa “2” (Emundi)