Gaali Samudrapu Alalaku Song Lyrics
Lyrics in Telugu
గాలి సముద్రపు అలలకు నేను
కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు “2”
ఆదరించెనూ నీ వాక్యము
లేవనెత్తెనూ నీ హస్తము “2” (గాలి)
1. శ్రమలలో నాకు తోడుంటివి
మొర్రపెట్టగా నా మొర్ర వింటివి “2”
ఆదుకొంటివి నన్నాదుకొంటివి “2”
నీ కృపలో నను బ్రోచితివి “2” (గాలి)
2. వ్యాధులలో నీకు మొర్రపెట్టగా
ఆపదలలో నిన్ను ఆశ్రయించగా “2”
చూపితివి నీ మహిమన్ “2”
కొనియాడెదను ప్రభుయేసుని “2” (గాలి)
Lyrics in English
Gaali Samudrapu Alalaku Nenu
Kottabadi Nettabadi Undinappudu “2”
Aadarinchenu Nee Vaakyamu
Levanetthenu Nee Hasthamu “2” (Gaali)
1. Shramalalo Naaku Thoduntivi
Morrapettagaa Naa Morra Vintivi “2”
Aadukontivi Nannaadukontivi “2”
Nee Krupalo Nannu Pilichithivi “2” (Gaali)
2. Vyaadhulalo Neeku Morrapettagaa
Aapadalalo Ninnu Aashrayinchagaa “2”
Choopithivi Nee Mahiman “2”
Koniyaadedanu Prabhu Yesuni “2” (Gaali)