Goppavaadu Kreesthu Yesu Song Lyrics
Lyrics in Telugu
గొప్పవాడు – క్రీస్తు యేసు – పుట్టినాడు నీ కోసం
పాటలు పాడి – నాట్యము చేసి – ఆరాధింప రారండి “2”
ప్రేమామయుడు మహిమాన్వితుడు
ఉన్నవాడు అనువాడు “2”
మహిమ ఘనత నిత్యం యేసుకు
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (గొప్పవాడు)
1. ఆశ్చర్యకార్యాలు చేసేవాడు యేసు
నీ పాప జీవితం మార్చేవాడు యేసు “2”
నీ బాధలన్ని తీర్చేవాడు యేసు
సంతోష జీవితం ఇచ్ఛేవాడు యేసు “2” (మహిమ)
2. నీ రోగాలను స్వస్థపరచునేసు
నీ శాపాలను తీసివేయునేసు “2”
నీ శోకాలను మాన్పివేయునేసు
పరలోక భాగ్యం నీకు ఇచ్చునేసు “2” (మహిమ)
Lyrics in English
Goppavaadu – Kreesthu Yesu – Puttinaadu Nee Kosam
Paatalu Paadi – Naatyamu Chesi – Aaraadhimpa Raarandi “2”
Premaamayudu Mahimaanvithudu
Unnavaadu Anuvaadu (2)
Mahima Ghanatha Nithyam Yesuke
Happy Christmas Merry Christmas (Goppavaadu)
1. Aascharyakaaryaalu Chesevaadu Yesu
Nee Paapa Jeevitham Maarche Vaadu Yesu “2”
Nee Baadhalanni Theerchevaadu Yesu
Santhosha Jeevitham Ichchevaadu Yesu “2” (Mahima)
2. Nee Rogaalanu Swasthaparachunesu
Nee Shaapaalanu Theesiveyunesu “2”
Nee Shokaalanu Maanpiveyunesu
Paraloka Bhaagyam Neeku Ichchunesu “2” (Mahima)