- Advertisement -
Christian LyricsHrudayamanedu Thalupu Nodda Song Lyrics

Hrudayamanedu Thalupu Nodda Song Lyrics

Hrudayamanedu Thalupu Nodda Song Lyrics

Lyrics in Telugu

హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు
నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను “2” (హృదయ)

1. పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ
నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు “2” (హృదయ)

2. కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు “2” (హృదయ)

3. ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను “2” (హృదయ)

4. అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు
మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును “2” (హృదయ)

5. జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు “2” (హృదయ)

6. సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు “2” (హృదయ)

7. చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను “2” (హృదయ)

8. అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు
మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ “2” (హృదయ)

9. బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి “2” (హృదయ)

Lyrics in English

Hrudayamanedu Thalupu Nodda – Yesu Naathundu
Nilachi – Sadayudaguchu Dattuchundu – Sakala Vidhamulanu “2” (Hrudaya)

1. Paruni Boli Niluchunnaadu – Parikinchi Chooda
Nathadu – Parudu Gaadu Rakshakundu – Praana Snehithudu “2” (Hrudaya)

2. Karunaa Sheelundathadu Gaana – Gaachi Yunnaadu
Yesu – Karuna Nerigi Gaaravimpa – Garamu Nyaayambu “2” (Hrudaya)

3. Entha Sepu Niluva Betti – Yedpinthu Rathani
Naatha – Dentho Dayache Biluchuchunnaa – Dippudu Mimmulanu “2” (Hrudaya)

4. Athadu Mithrudathadu Mithrun – Dakhila Paapulaku
Meera – Lathani Pilupu Vinti Reni – Yathadu Priyudagunu “2” (Hrudaya)

5. Jaali Chetha Dana Hasthamula – Jaaapi Yunnaadu
Mimmu – Naalinganamu Seya Gori – Yanishamu Kanipettu “2” (Hrudaya)

6. Saatileni Dayagala Vaadu – Sarveshu Suthudu
Thana – Maata Vinedu Vaarala Nella – Sootiga Rakshinchu “2” (Hrudaya)

7. Cherchukonudi Mee Hrudayamuna – Shree Yesunaathu
Nathadu – Cherchukonuchu Mee Kichchunu – Chira Jeevamu Krupanu “2” (Hrudaya)

8. Athadu Thappaka Kalugajeyu – Nakhila Bhaagyamulu
Meera – Lathani Haththukondu Rappu – Daanandamu Thoda “2” (Hrudaya)

9. Brathuku Shaashwathambu Kaadu – Parikinchu Choodu
Gaana – Brathiki Yundu Kaalamunane – Prabhuni Goluvandi “2” (Hrudaya)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Subscribe Today

Christian Lyrics

Bible Messages

Verses by Topics

Apps and More

Get unlimited access to our EXCLUSIVE Content and our archive of subscriber stories.

Exclusive content

- Advertisement -

Latest article

More article

- Advertisement -
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

error: Google not allow this!
%d bloggers like this: