idhi-dhevuni-nirnayamu-song-lyrics
Lyrics in Telugu
ఇది దేవుని నిర్ణయము
మనుష్యులకిది అసాధ్యము (2)
ఏదేను వనమందు
ప్రభు స్థిరపరచిన కార్యము (2)
ప్రభు స్థిరపరచిన కార్యము (ఇది దేవుని నిర్ణయము)
1. ఈ జగతి కన్నా మునుపే
ప్రభు చేసెను ఈ కార్యము (2)
ఈ ఇరువురి హృదయాలలో
కలగాలి ఈ భావము (2)
నిండాలి సంతోషము (ఇది దేవుని నిర్ణయము)
2. వరుడైన క్రీస్తు ప్రభువు
అతి త్వరలో రానుండెను (2)
పరలోక పరిణయమే
మనమెల్లరము భాగమే (2)
మనమెల్లరము భాగమే (ఇది దేవుని నిర్ణయము)
Lyrics in English
Idhi Devuni Nirnayamu
Manushyulakidhi Asaadhyamu (2)
Aedenu Vanamandhu
Prabhu Sthiraparachina Kaaryamu (2)
Prabhu Sthiraparachina Kaaryamu (Idhi Devuni Nirnayamu)
1. Ee Jagathi Kanna Munupe
Prabhu Chesenu Ee Kaaryamu (2)
Ee Iruvuri Hrudayaalalo
Kalagaali Ee Bhaavamu (2)
Nindaali Santhoshamu (Idhi Devuni Nirnayamu)
2. Varudaina Kreesthu Prabhuvu
Athi Thvaralo Raanundenu (2)
Paraloka Parinayame
Manamellaramu Bhaagame (2)
Manamellaramu Bhaagame (Idhi Devuni Nirnayamu)
idhi dhevuni-nirnayamu-song-lyrics –