Idigo Devaa Naa Jeevitham Song Lyrics
Lyrics in Telugu
ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం “2”
శరణం నీ చరణం “4” (ఇదిగో)
1. పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి “2”
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం (ఇదిగో)
2. నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము “2”
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము (ఇదిగో)
3. విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు “2”
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా (ఇదిగో)
Lyrics in English
Idigo Devaa Naa Jeevitham
Aapaadamasthakam Neekankitham “2”
Sharanam Nee Charanam “4” (Idigo)
1. Palumaarlu Vaidolaginaanu
Paraloka Darshanamunundi
Viluvaina Nee Divya Pilupuku
Ne Thaginatlu Jeevinchanaithi “2”
Ainaa Nee Prematho
Nannu Dari Cherchinaavu
Anduke Gaikonumu Devaa
Ee Naa Shesha Jeevitham (Idigo)
2. Nee Paadamula Chentha Cheri
Nee Chiththambu Neneruga Nerpu
Nee Hrudaya Bhaarambu Nosagi
Praardhinchi Panicheyanimmu “2”
Aagipoka Saagipovu
Priyasuthuniga Panicheyanimmu
Prathi Chota Nee Saakshigaa
Prabhuvaa Nannundanimmu (Idigo)
3. Visthaara Panta Polamu Nundi
Kashtinchi Pani Cheya Nerpu
Kanneetitho Vitthu Manasu
Kalakaalam Mari Naaku Nosagu “2”
Kshema Kshaama Kaalamainaa
Ninnu Ghanaparachu Bathukunimmayyaa
Nashiyinche Aathmalan
Nee Dari Cherchu Krupanimmayyaa (Idigo)