Jadiyanu Bedharanu Song Lyrics Prardhana Vinedi Pavanuda Song Lyrics
APOSTLE P.L.PARAMJYOTHI PRODUCTIONS

Jadiyanu | Samy Pachigalla | Enosh Kumar | Enoch Jagan | 2022 Telugu Christian Songs” Song Info
Lead Vocals | |
Music | |
Video | |
Poster & Title Design | |
Date Reveal Poster Design | |
Photos | |
Drums | Ron nicky |
Electric Guitar | Joel Kade Jeshurun |
Bass Guitar | Benny isaac |
JADIYANU | Samy Pachigalla | Enosh Kumar | Enoch Jagan | 2022 Telugu Christian Songs” Song Lyrics
ప్రార్ధన వినెడి పావణుడా – ప్రార్ధన మాకు నేర్పుమయా || 2 ||
శ్రేష్ఠమైన భావము గూర్చి – శిష్యబృందముకు నేర్పితివి || 2 ||
పరముడనిను ప్రణుతించెద ప్రియముగా పరలోకప్రార్ధన నేర్పుమయా || 2 || {ప్రార్ధన}
• జడియనుబెదరను నా యేసు
నాతోఉండగా || 2 ||
° గాడాందకారములో నే నడచినవేళలలో || 2 ||
° కంటిపాపవలె నన్ను కునుకాక కాపాడును || 2 ||
° ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన || 2 || {జెడియను}
• అళలాతొ కొట్టాబడిన నా నావలో నేనునుండగా || 2 ||
° ప్రభుయేసు కృపనన్ను విడువాక
కాపాడును || 2 ||
° అబయామిచ్చినన్ను అద్దరికి చేర్చును || 2 || {జెడియను}
• కన్నీరే తుడిచావయ్య సంతోషం ఇచ్చావయ్య || 2 ||
° నా సర్వం యేసయ్య, నా జీవం యేసయ్య, నా ప్రాణం యేసయ్య, నా ధ్యానం యేసయ్య || 2 ||
• రక్షనను అందించి రక్తాన్ని చిందించి మోక్షన్ని ఇచ్చావయ్య – ధనవంతులుగా మములను చేయ దారిద్రమొందావయ్య || 2 || {కన్నీరే}
Prardhana Vinedi Pavanuda – Prardhana Maku Nerpumaya || 2 ||
Shrestamina Bhavamu Gurchi – Shishya Brundamuku Nerpithivi || 2 ||
Paramudaninu Pranuthincheda Priyamuga Paraloka Prardhana Nerpumaya || 2 || {Prardhana}
• Jadiyanu Bedaranu Na Yesu Nathovundaga || 2 ||
Gadandhakaramulo Ne Nadachinavelalalo || 2 ||
Kantipapavale Nannu Kunukaka Kapadunu || 2 ||
Prabhuvina Yesunaku Jeevithamantha Paadedan || 2 ||
{Jediyanu}
• Alalatho kottabadina Na navalo nenundaga || 2 ||
Prabhu Yesu krupa nannu viduvaka kapadunu || 2 ||
Abayamicchi nannu addagiriku cherchunu || 2 || {Jadiyanu}
• Kannirey thudichavayya Santhosham
Icchavayya || 2 ||
° Na sarvam Yesaiah, Na jeevam Yesaiah,
Na pranam Yesaiah, Na dhyanam Yesaiah || 2 ||
• Rakshananu Andinchi Raktanni chindinchi
mokshanni icchadayya || 2 ||
° Danavanthuluga mamulanu cheya
daridramondhadayya || 2 || {Kannirey}
“JADIYANU | Samy Pachigalla | Enosh Kumar | Enoch Jagan | 2022 Telugu Christian Songs” Song Video
Lead Vocals :
Music :
Video :
Poster & Title Design :
Date Reveal Poster Design :
Photos :
Drums :
Ron nicky
Electric Guitar :
Joel Kade Jeshurun
Bass Guitar :
Benny isaac