Jaya Jaya Yesu Song Lyrics
Lyrics in Telugu
జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు “2”
జయ జయ రాజా – జయ రాజా “2”
జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం (జయ జయ యేసు)
1. మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు “2”
పరమ బలమొసగు జయ యేసు “2”
శరణము నీవే జయ యేసు (జయ జయ యేసు)
2. సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు “2”
సమరము గెల్చిన జయ యేసు “2”
అమరముర్తివి జయ యేసు (జయ జయ యేసు)
3. సాతాన్ను గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు “2”
పాతవి గతియించె జయ యేసు “2”
దాతవు నీవే జయ యేసు (జయ జయ యేసు)
4. బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు “2”
బండలు తీయుము జయ యేసు “2”
అండకు చేర్చుము జయ యేసు (జయ జయ యేసు)
5. ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు “2”
ముద్రలు తీయుము జయ యేసు “2”
ముద్రించుము నను జయ యేసు (జయ జయ యేసు)
6. కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు “2”
సేవలో బలము జయ యేసు “2”
జీవము నీవే జయ యేసు (జయ జయ యేసు)
7. దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు “2”
కయ్యము గెల్చిన జయ యేసు “2”
అయ్యా నీవే జయ యేసు (జయ జయ యేసు)
Lyrics in English
Jaya Jaya Yesu – Jaya Yesu
Jaya Jaya Kreesthu – Jaya Kreesthu (2)
Jaya Jaya Raajaa – Jaya Raajaa (2)
Jaya Jaya Sthothram – Jaya Sthothram ( Jaya Jaya Yesu )
1. Maranamu Gelchina Jaya Yesu – Maranamu Odenu Jaya Kreesthu “2”
Parama Balamosagu Jaya Yesu “2”
Saranamu Neeve Jaya Yesu ( Jaya Jaya Yesu )
2. Samaadhi Gelchina Jaya Yesu – Samaadhi Odenu Jaya Kreesthu “2”
Samaramu Gelchina Jaya Yesu “2”
Amaramurthivi Jaya Yesu ( Jaya Jaya Yesu )
3. Saathaannu Gelchina Jaya Yesu Saathaanu Odenu Jaya Kreesthu “2”
Paathavi Gathiyinche Jaya Yesu “2”
Daathavu Neeve Jaya Yesu ( Jaya Jaya Yesu )
4. Bandanu Gelchina Jaya Yesu – Bandayu Odenu Jaya Kreesthu “2”
Bandalu Theeyumu Jaya Yesu “2”
Andaku Cherchumu Jaya Yesu ( Jaya Jaya Yesu )
5. Mudranu Gelchina Jaya Yesu – Mudrayu Odenu Jaya Kreesthu “2”
Mudralu Theeyumu Jaya Yesu “2”
Mudrinchumu Nanu Jaya Yesu ( Jaya Jaya Yesu )
6. Kaavali Gelchina Jaya Yesu – Kaavali Odenu jaya Kreesthu “2”
Sevalo Balamu Jaya Yesu “2”
Jeevamu Neeve Jaya Yesu ( Jaya Jaya Yesu )
7. Dayyaalu Gelchina Jaya Yesu – Dayyaalu Odenu jaya Kreesthu “2”
Kayyamu Gelchina Jaya Yesu “2”
Ayyaa Neeve Jaya Yesu ( Jaya Jaya Yesu )