Jeevamaa Yesayyaa Song Lyrics
Lyrics in Telugu
జీవమా… యేసయ్యా…
ఆత్మతో నింపుమా – అభిషేకించుమా
స్తోత్రము స్తోత్రము యేసయ్యా “3”
స్తోత్రము యేసయ్యా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే “2” (జీవమా)
1. మేడ గది మీద అపోస్తులపై
కుమ్మరించినాత్మ వలె
పరిశుద్ధాగ్ని జ్వాల వలె
నీ ప్రేమను కుమ్మరించుము “2” (స్తోత్రము)
2. అనుదినం నీ దివ్య సేవలో
అభిషేకం దయచేయుమా
పలు దిశల సువార్త ప్రకటింప
నీ ఆత్మను కుమ్మరించుము “2” (స్తోత్రము)
Lyrics in English
Jeevamaa… Yesayyaa…
Aathmatho Nimpumaa – Abhishekinchumaa
Sthothramu Sthothramu Yesayyaa “3”
Sthothramu Yesayyaa
Aaraadhanaa Aaraadhanaa Aaraadhanaa Neeke “2” (Jeevamaa)
1. Meda Gadi Meeda Aposthulupai
Kummarinchinaathma Vale
Parishuddhaagni Jwaala Vale
Nee Premanu Kummarinchumu “2” (Sthothramu)
2. Anudinam Nee Divya Sevalo
Abhishekam Dayacheyumaa
Palu Dishala Suvaartha Prakatimpa
Nee Aathmanu Kummarinchumu “2” (Sthothramu)