Jeevanadini Naa Hrudayamulo Song Lyrics
Lyrics in Telugu
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా “2”
1. శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా “2” (జీవ నదిని)
2. బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము “2” (జీవ నదిని)
3. ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా “2” (జీవ నదిని)
Lyrics in English
Jeevanadini Naa Hrudayamulo
Pravahimpa Cheyumayyaa “2”
1. Shareera Kriyalanniyu
Naalo Nashiyimpa Cheyumayyaa “2” (Jeeva Nadini)
2. Balaheena Samayamulo
Nee Balamu Prasaadinchumu “2” (Jeeva Nadini)
3. Aathmeeya Varamulatho
Nannu Abhishekam Cheyumayyaa “2” (Jeeva Nadini)