Kaluvarigirilo Siluvadhaariyai Song Lyrics
Lyrics in Telugu
కలువరిగిరిలో సిలువధారియై
వ్రేలాడితివా నా యేసయ్యా “2”
1. అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా “2”
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా “2” (కలువరిగిరిలో)
2. దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను “2”
ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా “2” (కలువరిగిరిలో)
Lyrics in English
Kaluvarigirilo Siluvadhaariyai
Vrelaadithivaa Naa Yesayyaa “2”
Anyaayapu Theerpunondi Ghoramaina Shikshanu
Dveshaagni Jwaalalo Doshivai Nilichaavaa “2”
Naa Doshakriyalakai Siluvalo Bali Aithivaa
Nee Praana Kraya Dhanamutho Rakshinchithivaa “2” (Kaluvarigirilo)
2. Daari Thappipoyina Gorrenai Thirigaanu
Ae Daari Kaanaraaka Siluva Dariki Cheraanu “2”
Aakari Rakthapu Bottunu Naakorakai Dhaaraposi
Nee Praana Thyaagamutho Vidipinchithivaa “2” (Kaluvarigirilo)