KAMANEEYAMAINA Song Lyrics
కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య
కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య
తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య
కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య
తియ తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య
నా హృదిలో కొలువైన నిన్నే సేవించనా నా యేసయ్య
నా హృదిలో కొలువైన నిన్నే సేవించెదా నా యేసయ్య
1. విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం
జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం
విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం
జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం
సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా
సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా
( కమనీయమైన )
2. వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా
వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా
కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా
కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా
నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా
నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా
( కమనీయమైన )