Kanureppa Paataina Song Lyrics
Lyrics in Telugu
కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ (2)
పగలూ రేయి పలకరిస్తోంది
పరమును విడిచి నను వరియించింది (2)
కలవరిస్తోంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ (కనురెప్ప)
1. ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
ప్రేమ రూపుతో నను మార్చియున్నది (2)
ప్రేమను మించిన దైవం లేదని
ప్రేమను కలిగి జీవించమని (2)
ఎదురు చూస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ (కనురెప్ప)
2. ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2)
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని (2)
పరవశిస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ (కనురెప్ప)
Lyrics in English
Kanureppa Paataina Kanu Mooyaledu Prema Prema
Nirupeda Sthithilonu Nanu Daatipoledu Prema Prema
Pagalu Reyi Palakaristhondi
Paramunu Vidichi Nanu Variyinchindi (2)
Kalavaristhondi Premaa
Praanamichchina Kaluvari Prema (Kanureppa)
1. Prema Chethilo Nanu Chekkukunnadi
Prema Rooputho Nanu Maarchiyunnadi (2)
Premanu Minchina Daivam Ledani
Premanu Kaligi Jeevinchamani (2)
Eduru Choosthondi Premaa
Kalavaristhondi Kreesthu Prema (Kanureppa)
2. Prema Logiliki Nanu Piluchuchunnadi
Prema Kougililo Bandhinchuchunnadi (2)
Premaku Preme Thodavuthundani
Premaku Saati Lene Ledani (2)
Paravashisthondi Premaa
Kalavaristhondi Kreesthu Prema (Kanureppa)