Kattelapai Nee Shareeram Song Lyrics
Lyrics in Telugu
కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసినా తనువు నమ్మినా
కట్టె మిగిల్చింది కన్నీటి గాధ – “2” (కట్టెలపై)
1. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని “2”
కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా
నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా “2” (ఎన్ని చేసినా)
2. ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు “2”
కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ
ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును “2” (ఎన్ని చేసినా)
Lyrics in English
Kattelapai Nee Shareeram Kanipinchadu Gantaku Mallee
Mattilona Pettina Ninne Gurthinchadu Nee Thalli
Enni Chesinaa Thanuvu Namminaa
Katte Migilchindi Kanneeti Gaadha – “2” (Kattelapai)
1. Devaadi Devude Thana Polika Neekichchenu
Thana Aasha Neelo Choosi Parithapinchipovaalani “2”
Kanna Thandrine Narachi Kaatikellipothaavaa
Nithya Jeevam Vidachi Narakamelli Pothaavaa “2” (Enni Chesinaa)
2. Aathma Neelo Untene Andaru Ninu Premisthaaru
Adi Kaastha Vellipothe Evariki Nee Avasaramundadu “2”
Kannavaare Unnanu Kattukunna Vaarunnanu
Evvarikee Kanipinchaka Nee Aathma Vellipovunu “2” (Enni Chesinaa)