Korukunna Chelimi Pondenu Kalanaina Ennadu Vidavadu
Lyrics in Telugu
కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. -2
ఈ సమయం నీదే చేరుమా -2
వేచి యున్నది నీ బంధము. – (కోరుకున్న)””
కలలు కంటివే నీ ప్రియుని కోసము
నీ కొరకై నిలుచుండెను ఒకసారి ఇటు చూడుమా… -2
ఈ సమయం నీదే చేరుమా -2
వేచి యున్నది నీ బంధము. – (కోరుకున్న)””
మరచిపోకుమా ఇదే ప్రభుని కార్యము
ప్రేమించి చూపించెను నీ ఆశనే తీర్చెను..2″
ఈ సమయం నీదే చేరుమా -2
వేచి యున్నది నీ బంధము. – (కోరుకున్న)””.