Maa Inti Peru Song Lyrics
Lyrics in Telugu
మా ఇంటి పేరు పశువుల పాక
పక్కింటి పేరు ఒలీవల తోట “2”
ఎదురింటి పేరు కల్వరి కొండ
మా వాడ పేరు సీయోను కోట (మా ఇంటి పేరు)
1. మా తండ్రి యేసు పశువుల పాకలో
తనను తాను చూడు తగ్గించుకొనెను “2”
కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో “2”
మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు (మా ఇంటి పేరు)
2. మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో
సంపూర్ణ సమర్పణ చేసెను చూడు “2”
తగ్గింపు ప్రార్థన సమర్పణలో “2”
మార్గము సత్వము జీవము చూడు (మా ఇంటి పేరు)
Lyrics in English
Maa Inti Peru Pashuvula Paaka
Pakkinti Peru Oleevala Thota “2”
Edurinti Peru Kalvari Konda
Maa Vaada Peru Seeyonu Kota (Maa Inti Peru)
1. Maa Thandri Yesu Pashuvula Paakalo
Thananu Thaanu Choodu Thagginchukonenu “2”
Kumaarudu Kreesthu Oleevala Thotalo “2”
Mokaalla Kanneella Praarthinche Choodu (Maa Inti Peru)
2. Maa Aathma Devudu Kalvari Kondalo
Sampoorna Samarpana Chesenu Choodu “2”
Thaggimpu Praarthana Samarpanalo “2”
Maargamu Sathyamu Jeevamu Choodu (Maa Inti Peru)