- Advertisement -
Christian LyricsMaargamu Choopumu Intiki Song Lyrics

Maargamu Choopumu Intiki Song Lyrics

Maargamu Choopumu Intiki Song Lyrics

Lyrics in Telugu

మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి “2”

1. పాప మమతల చేత – పారిపోయిన నాకు
ప్రాప్తించె క్షామము
పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు
పంపుము క్షేమము “2”
ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు
పుట్టించె ధైర్యము “2” (మార్గము)

2. ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు
తండ్రిని వీడితి
ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ
దేహీ నిను చేరితి “2”
దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు
దారిని జూపుము “2” (మార్గము)

3. దూర దేశములోన – బాగుందుననుకొనుచు
తప్పితి మార్గము
తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల
తరిమే దారిద్య్రము “2”
దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి
ధన్యుని చేయుము “2” (మార్గము)

4. అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు
ఆకలి బాధలో
అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ
అలవడెను వేదన “2”
అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత
ఆశ్రయము గూర్చుము “2” (మార్గము)

5. కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు
కోపించి వెళ్ళితి
కూలివానిగనైన – నీ యింట పని చేసి
కనికరమే కోరుదు “2”
కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు
క్షమియించి బ్రోవుము “2” (మార్గము)

6. నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి
నాపైబడి ఏడ్చెను
నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి
నన్నూ దీవించెను “2”
నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో
సాక్ష్యమై యుండును “2” (మార్గము)

Lyrics in English

Maargamu Choopumu Intiki – Naa Thandri Intiki
Maadhurya Premaa Prapanchamo – Choopinchu Kantiki “2”

1. Paapa Mamathala Chetha – Paaripoyina Naaku
Praapthinche Kshaamamu
Paschaaththappamunondi – Thandri Kshama Koruchu
Pampumu Kshemamu “2”
Prabhu Needu Siluva – Mukhamu Chellani Naaku
Puttinche Dhairyamu “2” (Maargamu)

2. Dhaname Sarvambanuchu – Sukhame Swargambanuchu
Thandrini Veedithi
Dharani Bhogamulella – Brathuku Dhwamsamu Jeya
Dehi Ninu Cherithi “2”
Dehi Ani Nee Vaipu – Chethuletthina Naaku
Daarini Joopumu “2” (Maargamu)

3. Doora Deshamulona – Baagundunanukonuchu
Thappithi Maargamu
Tharalipoyiri Nenu – Nammina Hithulella
Tharime Daridryamu “2”
Daakshinya Moorthy Nee – Daya Naapai Kuripinchi
Dhanyuni Cheyumu “2” (Maargamu)

4. Ammukontini Nenu – Adhamudokaniki Naadu
Aakali Baadhalo
Anyaayamayipoye – Pandulu Saha Veliveya
Alavadenu Vedana “2”
Adugante Avineethi – Melkoniye Maanavatha
Aashrayamu Goorchumu “2” (Maargamu)

5. Kodukune Kaadanuchu – Gruhame Cherasaalanuchu
Kopinchi Vellithi
Koolivaaniganaina – Nee Yinta Pani Chesi
Kanikarame Korudu “2”
Kaadanaku Naa Thandri – Dikkevvarunu Leru
Kshamiyinchi Brovumu “2” (Maargamu)

6. Naa Thandri Nanu Joochi – Parugidichoo Ethenchi
Naapaibadi Edchenu
Nava Jeevamunu Goorchi – Intiki Thodkoni Velli
Nannoo Deevinchenu “2”
Naa Jeevitha Kathayantha – Yesu Premaku Dharalo
Saakshyamai Yundunu “2” (Maargamu)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Subscribe Today

Christian Lyrics

Bible Messages

Verses by Topics

Apps and More

Get unlimited access to our EXCLUSIVE Content and our archive of subscriber stories.

Exclusive content

- Advertisement -

Latest article

More article

- Advertisement -
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

error: Google not allow this!
%d bloggers like this: