Maruvaddu Maruvaddu Song Lyrics
Lyrics in Telugu
మరువద్దు మరువద్దు
తండ్రి ప్రేమ మరువద్దు
జీవితాన్ని వ్యర్ధించకుమా
విడువద్దు విడువద్దు
ప్రేమ బంధం విడువద్దు
నీదు స్థానం మరువద్దుమా
తిరిగి రావా తిరిగి రావా
తిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా (మరువద్దు)
1. నీకై నీతో జీవాన్ని పంచిన
నీలా నీతో స్నేహించిన “2”
కాచెను కనురెప్పలా
కాపాడెన్ దైవముగా “2”
ఆ ప్రేమే నిన్ను పిలిచే (మరువద్దు)
2. లోకం స్నేహం సుఖ భోగ పాపాలు
అంతా మలినం మిగిలిందిగా “2”
ఆలస్యం చేయకుమా
వేగమే పరుగెత్తుమా “2”
నీ తండ్రి వేచియుండే (మరువద్దు)
Lyrics in English
Maruvaddu Maruvaddu
Thandri Prema Maruvaddu
Jeevithaanni Vyardhinchakumaa
Viduvaddu Viduvaddu
Prema Bandham Viduvaddu
Needu Sthaanam Maruvaddumaa
Thirigi Raavaa Thirigi Raavaa
Thirigi Raavaa Intiki (Chenthaku) Raavaa (Maruvaddu)
1. Neekai Neetho Jeevaanni Panchina
Neelaa Neetho Snehinchina “2”
Kaachenu Kanureppalaa
Kaapaaden Daivamugaa “2”
Aa Preme Ninnu Piliche (Maruvaddu)
2. Lokam Sneham Sukha Bhoga Paapaalu
Anthaa Malinam Migilindigaa “2”
Aalasyam Cheyakumaa
Vegamae Parugetthumaa “2”
Nee Thandri Vechiyunde (Maruvaddu)