Muddha banthi pusene koyilamma kusene Song Lyrics
Lyrics in Telugu
ముద్ద బంతి పూసెనే – కోయిలమ్మ కూసెనే
ఆనందం వెల్లివిరిసెనే – (ఈ బంధం నిత్యం నిలిచెనే) “2”
1. పెళ్లనే ఈ బంధం – అనురాగపు అనుబంధం
తీయనైన మకరందం – ఇగిరిపోని సుమగంధం “2”
తోడుగా ఈడు జోడుగా – జంటగా కనుల పంటగా “2”
పండాలి బ్రతుకు నిండాలి – దాంపత్యమే వెలుగుతుండాలి “2” (ముద్ద)
2. దేవుడే ఏర్పరచిన దివ్యమైనదీబంధం
క్రీస్తుయేసు సంఘమునకు పోల్చబడిన సంబంధం “2”
దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా “2”
కలతలే లేక సాగాలి కలలన్ని నిజము కావాలి “2” (ముద్ద)
Lyrics in English
Muda banti poosene – Koyilamma Koosene
Aanandam vellivirisene – (Ee bandham nityam nilichene) (2)
1. Prellane ee bandham – Anuraagapu anubandham
Teeyanaina makarandam – igiriponi sumagandham (2)
Todugaa eedu joduga – jantaga kanula pantaga (2)
Pandaali bratuku nindaali – daampatyame velugutundaali (2) (mudda)
2. Devude yerparachina divyamaina deebandham
Kreestu Yesu sanghamunaku polchabadina sambandham (2)
Devude jata cheyagaa – saadhyama veru cheyagaa (2)
Kalatale leka saagaali – kalalanni nijamu kaavaali (2) (mudda)