Na Priyuniki Telugu Christian Song Lyrics
నా ప్రియునికి ఒక తోట వున్నది – దానిలో మందను మేపుచుండెను
పద్మములు వికసించెను – పరిమళము వ్యాపించెను
1. ఆత్మతో సత్యముతో – ఆరాధించు కాలము
జీవజలములు ఊరెడు బుగ్గగ – చల్లని గాలులు వీచుచున్నవి
2. నా మంచి కాపరి యేసుడు -నా గొప్ప కాపరి దేవుడు
కృపయే బలముగా – ప్రేమే ఫలముగా
3.ఆవగింజ చెట్టాయెను – ఆకాశ పక్షులు నివసించెను
హల్లెలూయా గీతాలు పాడుచుండెను – పరలోక రాజ్యము ఆలకించెను
Telugu Christian song – Na Priyuniki Oka Thota Vunnadi
Lyrics & Tune: Rev.John David Raju Nethala
Produced By : Kumar Ratnam Choppala
Music: JK Christopher,
Vocals & Video Edit: Lillyan Christopher,
Mix & Master: Sam K Srinivas
Video Shoot: Philip Gariki
Recorded in 2019 @ Melody DIGI