Naa athmiya yathralo aranya margamulo Song Lyrics
Lyrics in Telugu
నా ఆత్మీయ యాత్రలో అరణ్య మార్గములో
నాకు తోడైన నా యేసయ్యా
నిను ఆనుకొని జీవించెద
నేనేల భయపడుదు నా వెంట నీవుండగా
నేనెన్నడు జడియను నా ప్రియుడా నీవుండగ
నా ఆత్మీయ యాత్రలో అరణ్య మార్గములో
నాకు తోడైన నా యేసయ్యా
నిను ఆనుకొని జీవించెద
1. శ్రేష్ఠమైన నీ మార్గములో నిత్యమైన నీ బాహువు చాపి
సమృద్ధి జీవము నాకనుగ్రహించి
నన్ను బలపరచిన యేసయ్యా”2″
నిను హత్తుకొనగా నేటివరకు నేను సజీవుడను”2″”నేనేల”
2. పక్షిరాజువలె పైకెగురుటకు
నూతన బలముతో నింపితివి
జ్యేష్థుల నంఘములో నను
చేర్చి పరిశుద్ధపరచే యేసయ్యా”2″
అనుదినము నిన్ను స్తుతించుటకు నేను జీవింతును”2″”నేనేల”
3. సీయోను దర్శనము పొందుటకు
ఉన్నత పిలుపుతో పిలిచితివి
కృపావరములతో నను నింపి అలంకరిస్తున్న యేసయ్యా”2″
నీ రాక కొరకు వేచియుంటిని త్వరగా దిగిరమ్ము”2″”నేనేల”
Lyrics in English
naa aatmiyaa yaatraloe aaraNya maargamuloe
naaku toeDaina yeasayyaa ninu aanukoni jeevimcheda
neaneala bhayapaDanu naa vemTa neevumDagaa
neanennaDu jaDiyanu naa priyuDaa neevumDagaa
1. SreashTamaina nee maargamuloe neetyamaina nee baahuvuchaapi
samRddhi jeevamu naakanugrahimchi nannu balaparachina yesayyaa
ninnu hattukonagaa neaTivaraku neanu sajeevuDanu (neaneala) (naa aatma)
2. pakshiraajuvale paikeguruTaku nuutana balamutoe nimpitini
jeashThula samGamuloe nanu chearchi pariSudda parichea yeasayyaa
anudinamu ninnu stutimchuTaku neani jeevimtunu (neaneala) (naa aatma)
3. seayoenu darSanamu pomduTaku unnata piluputoe pilichitini
kRpaavaramutoe nanu nimpi alamkaristunna yeasayyaa
nee raakakoraku veachiyumTini tvaragaa digirammu (neaneala) (naa aatma)