Naa Hrudayaana Koluvaina Song Lyrics
Lyrics in Telugu
నా హృదయాన కొలువైన యేసయ్యా
నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే
నీ సన్నిధిలో పూజార్హుడా “2” (నా హృదయాన)
1. అగ్ని ఏడంతలై – మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను “2”
అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే “2”
నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే
నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా “2” (నా హృదయాన)
2. అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరో
నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే “2”
నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నాయందు నిలిచెనే “2”
నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనే
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును “2” (నా హృదయాన)
3. విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా “2”
సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే “2”
నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే
నా సర్వము నీకే అర్పింతును “2” (నా హృదయాన)
Lyrics in English
Naa Hrudayaana Koluvaina Yesayyaa
Naa Anuvanuvu Ninne – Prasthuthinchene Keerthaneeyudaa
Naa Hrudayaarpanatho – Pranamilledane
Nee Sannidhilo Poojaarhudaa “2” (Naa Hrudayaana)
1. Agni Edanthalai Manduchundinanu
Agni Jwaalalu Thaakaledule – Nee Priyula Dehaalanu “2”
Agni Balamu Challaarene – Shathru Samoohamu Allaadene “2”
Nenu Nee Swaasthyame – Neevu Naa Sonthame
Naa Sthothrabalulanni Neekenayyaa “2” (Naa Hrudayaana)
2. Anthaa Vyardhamani Vyardhulairendaro
Naa Guri Neepai Nilpinanduke – Naa Parugu Saardhakamaayene “2”
Nee Yandu Padina Prayaasamu – Shaashwatha Krupagaa Naa Yandu Nilichene “2”
Neepai Vishwaasamu – Nannu Balaparachene
Naa Swarametthi Ninne Keerthinthunu “2” (Naa Hrudayaana)
3. Vitthinadi Okaru – Neeru Posindi Verokaru
Eruvu Vesindi Evvarainanu – Vruddhi Chesindi Neeve Kadaa “2”
Sangha Kshemaabhivruddhike – Paricharya Dharmamu Niyaminchinaave “2”
Nee Upadeshame – Nannu Sthiraparachene
Naa Sarvamu Neeke Arpinthunu “2” (Naa Hrudayaana)