Naa Hrudhaya Logililo Song Lyrics
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
నీ ఆత్మ తో నను నిండనీ
నీ సాక్షి గా ఇలలో నన్నుండనీ
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
1. నాలోపల సంచరించి నాతో భుజియించి
జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి
నాలోపల సంచరించి నాతో భుజియించి
జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి
నా జీవితం వెలిగించినావా
నా జీవితం వెలిగించినావా
నీ రూపమే నాలో ముద్రించినావా
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
2. బలహీనతలను హరియించి శక్తి తో దీవించి
అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి
బలహీనతలను హరియించి శక్తి తో దీవించి
అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి
నా భారమే భరియించి నావా
నా భారమే భరియించి నావా
నీ శాంతి నే నాలో స్థాపించి నావా
నా హృదయ లోగిలి లో కొలువైన నా స్వామీ
నీ ప్రేమ కౌగిలి లో నను ఒదిగి పోనీ
3. అనురాగము తో బంధించి ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి
అనురాగము తో బంధించి ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి
నా శోకమే తొలగించినావా
నా శోకమే తొలగించినావా
స్తుతి గానమే నాలో పలికించి నావా
Lyrics: A.R. Stevenson
Sung by: S.P.Balasubrahmanyam