Naa Thandri Neeve Song Lyrics
Lyrics in Telugu
నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే – నీవే ||నా తండ్రి||
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి||
1. నా అడుగులు తప్పటడుగులై – నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి 2
పగలు ఎండ దెబ్బయైనను – రాత్రి వెన్నెల దెబ్బయైనను
తగులకుండ కాచే నీ ప్రేమ ||యేసయ్యా||
2. గాడాంధకార లోయలో – నే నడచిన ప్రతివేలలో
తోడున్న నా తండ్రివి 2
వేయిమంది కుడి ఎడమకు – కూలినా కూలును కాని
చెదరకుండ నన్ను కాపడు ప్రేమ ||యేసయ్యా||
Lyrics in English
naa tandri neeve – naa devudadvu neeve
naa tandri neeve.. neeve……|| Naa Tandri||
Yesayya…. Yesayya….Yesayya….. Yesayya
Yesayya…. Yesayya….Yesayya….. Yesayya
1. naa adgulu thappattadugulai – nadichina na prathi margamu
saricheyu naa thandrivi 2
pagalu enda dhebba ainanu – rathri vennela dhebba ainanu
thagulakunda kaache nee prema ||Yesayya||
2. gaadandhakaara loyalo – nenadachu prathivelalo
thodunna na thandrivi 2
veyyi mandhi kudi edamaku – koolina koolunu kani,
chedharakunda nannu kaapadu prema ||Yesayya||