Nadavaleni Velalo Song Lyrics – Mrs.Blessie Wesly – Latest Telugu Christian Song 2021
నడువలేని వేళలో ఎండినా ఎడారిలో
నీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ..
దారితెలియని యాత్రలో గాలిసంద్రపు అలలలో
నీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ.. ॥నడువలేని॥
1) అలలతో నీవు కొట్టబడినా నడిసంద్రములో చిక్కుబడినా -2
చెంతచేరి చెయ్యిచాపి జీవమిచ్చి నిలుపునుగా
విడువనీ ప్రేమతో లేవనెత్తి నడుపునుగా-2
॥నడువలేని॥
2)శ్రమలలో నీవు కృంగిపొయినా ఆప్తులంతా దూరమైన -2
ఆధరించి సేదధీర్ఛి హృదయవంచలు తీర్చునుగా
మరువనీ ప్రేమతో నిత్యము నిను నడుపునుగా -2 ॥నడువలేని॥
Credits:
Lyric & Tune: Dr John Wesly
Voice: Mrs Blessie Wesly
Music: Bro Jonah Samuel
Video & Editing: Daniel Tony