- Advertisement -
Christian LyricsNadipinchu Naa Naavaa Song Lyrics

Nadipinchu Naa Naavaa Song Lyrics

Nadipinchu Naa Naavaa Song Lyrics

Lyrics in Telugu

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప (నడిపించు)

1. నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము (నడిపించు)

2. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ (నడిపించు)

3. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు (నడిపించు)

4. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట (నడిపించు)

5. లోటైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని అర్పనగా లోకేష చేయుమయా (నడిపించు)

6. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు (నడిపించు)

Lyrics in English

Nadipinchu Naa Naavaa – Nadi Sandramuna Devaa
Nava Jeevana Maargamuna – Naa Janma Thariyimpa (Nadipinchu)

1. Naa Jeevitha Theeramuna – Naa Apajaya Bhaaramuna
Naligina Naa Hrudayamunu – Nadipinchumu Lothunaku
Naa Yaathma Virabooya – Naa Deeksha Phaliyimpa
Naa Naavalo Kaalidumu – Naa Seva Chekonumu (Nadipinchu)

2. Raathranthayu Shramapadinaa – Raaledu Prabhu Jayamu
Rahadaarulu Vedakinanoo – Raadaayenu Prathiphalamu
Rakshinchu Nee Siluva – Ramaneeya Lothulalo
Rathanaalanu Vedakutalo – Raajillu Naa Padava (Nadipinchu)

3. Aathmarpana Cheyakaye – Aashinchiti Nee Chelimi
Ahamunu Preminchuchune – Arasithi Prabhu Neekalimi
Aasha Nirashaye – Aavedha Nedhuraye
Aadhyathmika Lemigani – Allade Naa Valalu (Nadipinchu)

4. Prabhu Maargamu Vidachithini – Prardhinchuta Maanithini
Parbhu Vaakyamu Vadhalithini – Paramardhamu Marachithini
Prapancha Natanalalo – Praveenyamunu Pondhi
Phala Heenudanai Ipudu – Paatinthu Nee Maata (Nadipinchu)

5. Lotaina Jalamulalo – Lothuna Vinabadu Swaramaa
Lobadutanu Nerpinchi – Lopambulu Savarinchi
Lonunna Eevulalo – Lothaina Naa Brathuku
Lopinchani Arpanagaa – Lokesha Cheyumayaa (Nadipinchu)

6. Prabhu Yesuni Shishyudanai – Prabhu Premalo Paadukoni
Prakatinthunu Lokamulo – Parishudhdhuni Prema Katha
Paramaathma Prokshanatho – Paripoorna Samarpanatho
Praanambunu Prabhu Koraku – Praanaarpanamu Chethu (Nadipinchu)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Subscribe Today

Christian Lyrics

Bible Messages

Verses by Topics

Apps and More

Get unlimited access to our EXCLUSIVE Content and our archive of subscriber stories.

Exclusive content

- Advertisement -

Latest article

More article

- Advertisement -
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

error: Google not allow this!
%d bloggers like this: