naleni Prema Naa Paina Choopi Song Lyrics
Lyrics in Telugu
ఎనలేని ప్రేమ నాపైన చూపి
నీ వారసునిగ చేసినావు “2”
నీ ప్రేమ నేను చాటెదన్
నా సర్వం నీవే యేసయ్యా “2”
1. నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా
నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా “2”
నీ కృప చేత రక్షించినావే
నీ ఋణము నే తీర్చగలనా “2” (ఎనలేని)
2. తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై
ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు “2”
కన్నీరు తుడచి నన్నాదరించిన
ఆ జాలి నే మరువగలనా “2” (ఎనలేని)
Lyrics in English
Enaleni Prema Naapaina Choopi
Nee Vaarasuniga Chesinaavu “2”
Nee Prema Nenu Chaatedan
Naa Sarvam Neeve Yesayyaa “2”
1. Naa Shikshaku Prathigaa – Praanamu Pettina Devaa
Nee Sathya Maargamulo – Nanu Nadipina Prabhuvaa “2”
Nee Krupa Chetha Rakshinchinaave
Nee Runamu Ne Theerchagalanaa “2” (Enaleni)
2. Thandri Leni Naaku – Parama Thandrivi Neevai
Ontarinaiyunna Naatho – Nenunnaanani Annaavu “2”
Kanneeru Thudachi Nannaadarinchina
Aa Jaali Ne Maruvagalanaa “2” (Enaleni)