- Advertisement -
Christian LyricsNalo nivasinchu na yesayya Song Lyrics

Nalo nivasinchu na yesayya Song Lyrics

Nalo nivasinchu na yesayya Song Lyrics

Lyrics in Telugu 

నాలో నివసించే నా యేసయ్య – మనోహర సంపద నీవేనయ్యా నాలో నివసించే నా యేసయ్య – మనోహర సంపాద నీవేనయ్యా (2)
మారని మమతల మహనీయుడ (2)
కీర్తించి నిన్నే ఘనపరతునయ్య – మనసార నిన్నే ప్రేమింతునయ్య (2) (నాలో నివసించే)

1. మధురమైనది నీ స్నేహబంధం – మహిమగా నన్ను మార్చిన వైనం (2)
నీ చూపులే నన్ను కాచెను – నీ బాహువే నన్ను మోసేను (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను ” 2 ” (కీర్తించి నిన్నే)

2. వినయ భావము ఘనతకు మూలము – నూతన జీవములో నడుపు మార్గం
నా విన్నపం విన్నవులే – అరుదేంచేనే నీ వరములే
ఏమని వర్ణింతును నీ కృపలను (కీర్తించి నిన్నే)

3. మహిమ గలది నీ దివ్య రాజ్యం – తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం (2)
సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము యేసయ్య నిన్ను చూచి హర్షింతును (2)
భువినేలు రాజ నీకే నా వందనం – దివినేలు రాజ వేలాది వందనం (కీర్తించి నిన్నే)

Lyrics in English

Naalo Nivasinchey Na Yesayya – Manohara Sampadha Neveynayya
Marani Mamathalla Mahaneyuda -(2)
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthunayya (Naalo Nivasinchey)

1. Madhuramainadhi Ne Sneha Bandham – Mahimaga Nanu Marchina Vainam (2)
Ne Chupulley Nanu Kachenu – Ne Bahuvey Nanu mosenu (2)
Yemichi Ne Runamu Ney Therchanu
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthuanayya (Keerthinchi Niney)

2. Vinayabhavamu Ganathaku Mullam – Nuthana Jeevamullo Nadupu Margam (2)
Na Vinapam Vinavulley – Arudhinchelley Ne Varamulley (2)
Yemani Varninthu Ne Krupallanu
Keerthinchi Niney Ganaparathunayya
Manasara Niney Preminthunayya (Keerthinchi Niney)

3. Mahimagalladhi Ne Dhivya thejam – Thejovasulla Parishuda Swasthyam (2)
Siyonullo Cherallaney Na Ashayam Neraverchumu(2)
Yesayya Ninu chuchi Harshinthuney
Bhuvinellu Raja Nekey Na Vandhanam
Dhivinellu Raja Velladhi Vandhanam (Keerthinchi Niney)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Subscribe Today

Christian Lyrics

Bible Messages

Verses by Topics

Apps and More

Get unlimited access to our EXCLUSIVE Content and our archive of subscriber stories.

Exclusive content

- Advertisement -

Latest article

More article

- Advertisement -
Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
error: Google not allow this!
%d bloggers like this: