Nammadhagina vadavu sahayudavu yesayya Song Lyrics
Lyrics in Telugu
నమ్మదగిన వాడవు సహయుడవు యేసయ్య
ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్య “2”
చెర నుండి విడిపించి చెలిమితొ బంధించి
నడిపించినావె మందవలె నీ స్వాస్ద్యమును “2” (నమ్మదగిన )
1. నీ జనులకు నీవు న్యాయధిపతివైతివే
శత్రువుల కోటలన్ని కూలిపోయెను
సంకేళ్ళు సంబరాలు ముగబోయెను “2”
నీరిక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు
నిత్యానందభరితులే సియోనుకు తిరిగివచ్చెను “2” (నమ్మదగిన)
2. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి
జఠిలమైన త్రోవలన్ని దాటించితివి
సమృద్ధి జీవముతో పోషించితివి “2”
ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా
నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను “2” (నమ్మదగిన)
3. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి
యోగ్యమైన దాసునిగ మలచుకొంటివి
అర్హమైన పాత్రగనను నిలుపుకొంటివి “2”
ఆదరణ కర్తవై విడువక తోడైనిలిచి
సర్వోత్తమమైన మార్గములో నడిపించుము “2” (నమ్మదగిన)
Lyrics in English
Nammadagina vaaDavu sahayuDavu yesayyaa
aapatkalamuloe aaSrayamainadi neeveanayyaa
chera numDi viDipimchi chelimitoe mamdhimchi
naDipimchinaavea mamdavale nee svaasdhyamunu
1 nee janulaku neevu nyayaadhipativaitivea Satruvula koeTalanni kuulipoyenu
samkeLL sambaraalu muugaboeyenu
nee janulaku neevu nyaayadhipativaitivea
neerikshaNa kartavaina ninnea nammina prajalu
nityanamda bharitulai seeyoenu ku tirigi vachchenu
2 nee priyulanu neevu kaapaaDea mamchi kaapari
jaThilamaina troevalanni daaTimchitivi
samRddhi jeevamutoe poeshimchitivi
aaloechana kartavaina nee svaramea vinagaa
nityaadaraNanu pomdi nee kriyalanu vivarimchenu
3 naa balaheenatayamdu SreashTamaina kRpa nichchitivi
yoegyamaina daasuniga malachukomTivi
arhamaina paatragananu nilupukomtivi
aadaraNa kartavai viDuvaka toeDainilichi
sarvoettamamaina maargamuloe naDipimchumu