Nannu Gannayya Raave Song Lyrics
Lyrics in Telugu
నన్ను గన్నయ్య రావె నా యేసు
నన్ను గన్నయ్య రావె నా ప్రభువా (నన్ను)
1. ముందు నీ పాదారవిందము
లందు నిశ్చల భక్తి ప్రేమను “2”
పొందికగా జేయరావే నా
డెందమానంద మనంతమైయుప్పొంగ (నన్ను)
2. హద్దులేనట్టి దురాశల
నవివేకినై కూడి యాడితి “2”
మొద్దులతో నింక కూటమి
వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి (నన్ను)
3. కాలము పెక్కు గతించెను
గర్వాదు లెడదెగవాయెను “2”
ఈ లోకమాయ సుఖేచ్ఛలు
చాలును జాలును జాలు నోతండ్రి (నన్ను)
4. దారుణ సంసార వారధి
దరి జూపి ప్రోవ నీ కన్నను “2”
కారణ గురువు లింకెవ్వరు
లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి (నన్ను)
5. నా వంటి దుష్కర్మ జీవిని
కేవలమగు నీదు పేర్మిని “2”
దీవించి రక్షింపనిప్పుడే
రావయ్య రావయ్య రావయ్య తండ్రి (నన్ను)
Lyrics in English
Nannu Gannayya Raave Naa Yesu
Nannu Gannayya Raave Naa Prabhuvaa (Nannu)
1. Mundu Nee Paadaaravindamu
Landu Nischala Bhakthi Premanu “2”
Pondikagaa Jeyaraave Naa
Dendamaananda Mananthamai Yupponga (Nannu)
2. Haddu Lenatti Duraashala
Navivekinai Koodi Yaadithi “2”
Moddulatho Ninka Kootami
Vaddayya Vaddayya Vaddayya Thandri (Nannu)
3. Kaalamu Pekku Gathinchenu
Garvaadu Ledadhegavaayenu “2”
Ee Loka Maaya Sukhechchalu
Chaalunu Jaalunu Jaalu-no Thandri (Nannu)
4. Daaruna Samsaara Vaaradhi
Dari Joopi Prova Nee Kannanu “2”
Kaarana Guruvu Linkevvaru
Lerayya Lerayya Lerayya Thandri (Nannu)
5. Naa Vanti Dushkarma Jeevini
Kevalamagu Needu Permini “2”
Deevinchi Rakshimpanippude
Raavayya Raavayya Raavayya Thandri (Nannu)