Ne Saageda Yesunitho Song Lyrics
Lyrics in Telugu
నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా “2”
1. యేసుతో గడిపెద యేసుతో నడిచెద “2”
పరమును చేరగ నే వెళ్లెద “2”
హనోకు వలె సాగెదా (నే సాగెద)
2. వెనుక శత్రువులు వెంటాడిననూ “2”
ముందు సముద్రము ఎదురొచ్చినా “2”
మోషె వలె సాగెదా |(నే సాగెద)
3. లోకపు శ్రమలు నన్నెదిరించినా “2”
కఠినులు రాళ్ళతో హింసించినా “2”
స్తెఫను వలె సాగెదా (నే సాగెద)
4. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే “2”
క్రీస్తుకై హత సాక్షిగా మారిన “2”
పౌలు వలె సాగెదా (నే సాగెద)
5. తల్లి మరచిన తండ్రి విడచిన “2”
బంధువులే నన్ను వెలివేసినా “2”
బలవంతుని వలె సాగెదా (నే సాగెద)
Lyrics in English
Ne Saageda Yesunitho
Naa Jeevitha Kaalamanthaa “2”
1. Yesutho Gadipeda Yesutho Nadicheda “2”
Paramunu Cheraga Ne Velleda “2”
Hanoku Vale Saagedaa (Ne Saageda)
2. Venuka Shathruvulu Ventaadinanoo “2”
Mundu Samudramu Edurochchinaa “2”
Moshe Vale Saagedaa (Ne Saageda)
3. Lokapu Shramalu Nannedirinchinaa “2”
Katinulu Raallatho Himsinchinaa “2”
Stephanu Vale Saagedaa (Ne Saageda)
4. Brathukuta Kreesthe Chaavainaa Mele “2”
Kreesthukai Hatha Saakshigaa Maarina “2”
Poulu Vale Saagedaa (Ne Saageda)
5. Thalli Marachina Thandri Vidachina “2”
Bandhuvule Nannu Velivesinaa “2”
Balavanthuni Vale Saagedaa (Ne Saageda)