Nedo Repo Naa Priyudesu Song Lyrics
Lyrics in Telugu
నేడో రేపో నా ప్రియుడేసు
మేఘాలమీద ఏతెంచును
మహిమాన్వితుడై ప్రభు యేసు
మహీ స్థలమునకు ఏతెంచును (నేడో రేపో)
1. చీకటి కమ్మును సూర్యుని
చంద్రుడు తన కాంతినీయడు “2”
నక్షత్రములు రాలిపోవును
ఆకాశ శక్తులు కదిలిపోవును “2” (నేడో రేపో)
2. కడబూర స్వరము ధ్వనియించగా
ప్రియుని స్వరము వినిపించగా “2”
వడివడిగ ప్రభు చెంతకు చేరెద
ప్రియమార ప్రభుయేసుని గాంచెద “2” (నేడో రేపో)
3. నా ప్రియుడేసుని సన్నిధిలో
వేదన రోదనలుండవు “2”
హల్లెలూయా స్తుతిగానాలతో
నిత్యం ఆనందమానందమే “2” (నేడో రేపో)
Lyrics in English
Nedo Repo Naa Priyudesu
Meghaalameeda Ethenchunu
Mahimaanvithudai Prabhu Yesu
Mahee Sthalamunaku Ethenchunu (Nedo Repo)
1. Cheekati Kammunu Suryuni
Chandrudu Thana Kaanthineeyadu “2”
Nakshathramulu Raalipovunu
Aakaasha Shakthulu Kadilipovunu “2” (Nedo Repo)
2. Kadaboora Swaramu Dhvaniyinchagaa
Priyuni Swaramu Vinipinchagaa “2”
Vadivadiga Prabhu Chenthaku Cheredaa
Priyamaara Prabhuyesuni Gaancheda “2” (Nedo Repo)
3. Naa Priyudesuni Sannidhilo
Vedana Rodanalundavu “2”
Hallelooyaa Sthuthigaanaalatho
Nithyam Aanandamaanandame “2” (Nedo Repo)