NEE KANTIPAPANU NEW Telugu Christian Song Lyrics
నీ కంటిపాపనూ – నా కంటనీరు చూడలేవు
నీ చల్లనిచూపులో – నేనుందును నీ కృపలో
యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా
1. కన్నవారు నీ దారి నీదన్నారు – నమ్మినవారే నవ్విపోయారు
విరిగి, నలిగీ నీవైపు చూశాను – తల్లివై, తండ్రివై నన్నాదుకున్నావు || యేసయ్యా ||
2. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు – ఎంతగానో ప్రేమించి లాలించావు
నా ఊపిరీ, నా ప్రాణమూ – నీ దయలోనే నా జీవితం || యేసయ్యా ||
3. నీ మాటలో నా బాటను – నీ ప్రేమలో నా పాటను
సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు || యేసయ్యా ||
CREDITS:
Album/Song : NEE KANTIPAPANU YESAYYA !!
Lyrics & Produced : Bro. Joshua Shaik.
Tune Composed : Sis. Kavitha Shaik.
Music Composed : Bro. JK Christopher.
Vocals : Sis. Sharon Philip, Sis. Lilian Christopher, Sis. Hanah Joel ( Sharon Sisters ).
Keys & Rythm programming : Bro. JK Christopher.
Shenai: Balesh.
Dilruba: Dr. Saroja.
Tabla, Dolak & Indian percussions : Anil.
Harmony : Sudha & Revathi.
Recorded at Melody Digi Studio( Hyderabad ) & BMusic ( Chennai ).
Sound Engineers : Sam K Srinivas , Arif Dani.
Mixed & Master : J Vinay Kumar.
DOP : Sam Kamalesan.
VFX & Edit : Sis. Lillian Christopher.