Nee Vaakyame Nannu Brathikinchenu Song Lyrics
Lyrics in Telugu
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బాధలలో నెమ్మదినిచ్చెను “2”
కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా “2” (నీ వాక్యమే)
1. జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను “2”
నా పాదములకు దీపమాయెను “2”
సత్యమైన మార్గములో నడుపుచుండెను “2” (నీ వాక్యమే)
2. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది “2”
అపవాది వేయుచున్న అగ్ని బాణములను “2”
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది “2” (నీ వాక్యమే)
3. పాలవంటిది జుంటి తేనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది “2”
మేలిమి బంగారు కన్న మిన్న అయినది “2”
రత్న రాసులకన్నా కోరతగినది “2” (నీ వాక్యమే)
Lyrics in English
Nee Vaakyame Nannu Brathikinchenu
Baadhalalo Nemmadinichchenu “2”
Krupaa Shakthi Dayaa Shakthi Sampoornudaa
Vaakyamai Unna Yesu Vandanamayyaa “2” (Nee Vaakyame)
1. Jigatagala Oobhinundi Levaneththenu
Samathalamagu Bhoomipai Nannu Nilipenu “2”
Naa Paadamulaku Deepamaayenu “2”
Sathyamaina Maargamulo Nadupuchundenu “2” (Nee Vaakyame)
2. Shathruvulanu Edurkone Sarvaanga Kavachamai
Yudhdhamunaku Sidhdha Manasu Ichchuchunnadi “2”
Apavaadi Veyuchunna Agni Baanamulanu “2”
Khadgamu Vale Addukoni Aarpi Veyuchunnadi “2” (Nee Vaakyame)
3. Paalavantidi Junti Thene Vantidi
Naa Jihvaku Mahaa Madhuramainadi “2”
Melimi Bangaaru Kanna Minna Ainadi “2”
Rathna Raasulakannaa Korathaginadi “2” (Nee Vaakyame)